సేవాభావానికి అభినందనలు పుష్పగుచ్చం అందజేత
బైంసా ఏఎస్పీ అవినాష్‌కు డా. అనిల్ కుమార్ జాదవ్ శుభాకాంక్షలు సేవాభావానికి అభినందనలు, పుష్పగుచ్చం అందజేత మన భారత్, ముధోల్ : ఇటీవల బైంసా డివిజన్ నుండి స్థాన చలనం పొందిన ఏఎస్పీ అవినాష్ కుమార్ ను ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజా సేవలను గుర్తిస్తూ పుష్పగుచ్చం అందించి సత్కరించారు. బైంసా ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలతో సమన్వయం...