కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
ORRపై దారుణం… కారులో మంటలు భగ్గుమంటే డ్రైవర్ సజీవ దహనం మన భారత్, తెలంగాణ: హైదరాబాద్ శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. ప్రయాణిస్తున్న కారు ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే మంటలు విరుచుకుపడి వాహనం పూర్తిగా దగ్ధమైంది. లోపలే ఉన్న డ్రైవర్ బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ సీట్బెల్ట్ లాక్ కావడంతో బయటకు రాలేకపోయాడు. తీవ్ర మంటల్లో అతడు సజీవ దహనమై, అస్థిపంజరం మాత్రమే మిగిలిన దృశ్యం చూసిన...