‘కాలుష్య’ కోరల్లో చిక్కుకున్న న్యూ ఢిల్లీ..
‘కాలుష్య’ కోరల్లో చిక్కుకున్న న్యూఢిల్లీ… AQI మళ్లీ ప్రమాద మోడ్లో మన భారత్, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఘోర వాయు కాలుష్యపు బారిన పడింది. తెల్లవారుజామున నగరంలోని 20 ప్రధాన జోన్లలో AQI 400 దాటడంతో కాలుష్య నియంత్రణ మండలి (PCB) దీనిని ‘తీవ్రమైన’ కేటగిరీగా ప్రకటించింది. గాలిలో విషతుల్యం పెరిగిపోవడంతో ఉదయం వేళ బయటకు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్థమా...