Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు మంత్రి జూపల్లి పర్యటన..

బోథ్–సొనాలలో నేడు మంత్రి జూపల్లి పర్యటన – అభివృద్ధి పనులకు శ్రీకారం మన భారత్, ఆదిలాబాద్: జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు (సోమవారం) బోథ్, సొనాల మండలాల్లో పర్యటించనున్నారు. స్థానిక ప్రజలకు అనేక అభివృద్ధి–సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. బోథ్ పట్టణంలోని పరిచయ గార్డెన్ వద్ద మంత్రి జూపల్లి కళ్యాణలక్ష్మీ చెక్కులు, ఇందిరమ్మ చీరలను అర్హులైన మహిళలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు...

Read Full Article

Share with friends