Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ ఎన్నికలు వేగవంతం..

సర్పంచ్ ఎన్నికలు వేగవంతం – రిజర్వేషన్ గెజిట్ నోటిఫికేషన్లు నేడు జారీ మన భారత్, హైదరాబాద్:  రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. రిజర్వేషన్ల పునర్వివరణ పూర్తి కావడంతో, నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన తాజా రిజర్వేషన్ జాబితాలు జిల్లాలవారీగా అధికారికంగా ప్రచురించబడనున్నాయి. ఇకపోతే, ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ మరికొద్ది గంటల్లో జరగనుంది. కోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్...

Read Full Article

Share with friends