Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

45 పైసలకే రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..

45 పైసలకే రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్… IRCTC నుంచి అతి చౌక బీమా మన భారత్, న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు IRCTC అందిస్తున్న బీమా సౌకర్యం దేశంలోనే అతి చౌకైన ఇన్సూరెన్స్‌గా ప్రశంసలు పొందుతోంది. కేవలం 45 పైసలు మాత్రమే చెల్లించి రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అవకాశం ఉండటం అనేక మంది రైలు ప్రయాణికులకు భారీ ఉపయోగాన్ని ఇస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా IRCTC వెబ్సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్...

Read Full Article

Share with friends