“సీఎం రేసులో నేనూ ఉన్నా”: హోం మంత్రి
“సీఎం రేసులో నేనూ ఉన్నా” — కర్ణాటక రాజకీయాల్లో హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు మన భారత్, కర్ణాటక: కర్ణాటకలో ఇటీవల నుంచి కొనసాగుతున్న సీఎం మార్పు చర్చలకు కొత్త మలుపు దొరికింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దళిత వర్గానికి ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వస్తున్న డిమాండ్ల నేపధ్యంలో “సీఎం రేసులో నేనూ ఉన్నాను” అంటూ ఆయన బహిరంగంగా...