Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు

ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు మన భారత్, ఆంధ్రప్రదేశ్: డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించనుండటంతో జిల్లా అంతటా ఉత్సాహం నెలకొంది. ఉదయం 10 గంటలకు ఆయన రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం వైపు బయలుదేరుతారు. అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి...

Read Full Article

Share with friends