Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎంను ఆహ్వానించిన ఉప ముఖ్యమంత్రి భట్టి..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబం — సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వాతావరణానికి కొద్దిసేపు రంగులద్దిన ఆత్మీయ సమావేశం జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులను వారి నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. భట్టి విక్రమార్క కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్‌ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం అందజేశారు....

Read Full Article

Share with friends