తాంసి మండల సర్పంచ్ రిజర్వేషన్లు విడుదల
తాంసి మండల సర్పంచ్ రిజర్వేషన్లు విడుదల మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా ప్రతి గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. సామాజిక వర్గాలు, మహిళా ప్రాతినిధ్యం, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. తాంసి మండలంలోని గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి: తాంసి (B) – జనరల్ జామిడి– SC...