కాంగ్రెస్ ఆశావహుల నిరాశ..!
కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఆశలు నిరాశలు అధిష్టానం నిర్ణయంతో జిల్లాల్లో నేతల్లో చర్చల దుమారం మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ అధిష్టానం తాజా ప్రకటనతో నాలుగు జిల్లాల్లో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నరేశ్ జాదవ్, కుమ్రం భీం–ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా అత్రం సుగుణ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రఘునాథ్‌ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకాలు వెలువడడం...