తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీళ్ళే..
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షుల నియామకం పూర్తి ఏఐసీసీ విడుదల చేసిన పూర్తి జాబితా మన భారత్, న్యూఢిల్లీ: తెలంగాణలో జిల్లాలవారీగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్గనైజేషన్ బలోపేతం, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మొత్తం 33 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ఈ జాబితా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో చురుకుదనం నింపింది. కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్...