Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు ఘన సన్మానం..

జాతీయ పురస్కార గ్రహీత కలెక్టర్ రాజర్షి షాను శాలువాలతో సన్మానించిన తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్  మన భారత్, ఆదిలాబాద్: జిల్లాకు గర్వకారణంగా నిలిచిన కలెక్టర్ శ్రీ రాజర్షి షాకు మరో సత్కారం దక్కింది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సందర్భంగా తాంసీ మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారి వర్గం, గ్రామస్తులు పాల్గొని కలెక్టర్‌కు...

Read Full Article

Share with friends