విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి..
విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి: పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంస మన భారత్, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అనంతరం ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయి బోధనలు, సేవా కార్యక్రమాలపై రాష్ట్రపతి విశేషంగా ప్రశంసల వర్షం కురిపించారు. “సత్యసాయి మహాసమాధి దర్శనం నాకు అదృష్టం” భక్తి, సేవ, విశ్వసమానత్వం పాఠాలను ప్రపంచానికి అందించిన మహనీయుడు సత్యసాయి అని పేర్కొంటూ,...