పీఎఫ్ పెన్షన్ పెంపుతోనే వృద్ధులకు గౌరవ జీవనం
పీఎఫ్ పెన్షన్ పెంపుతోనే వృద్ధులకు గౌరవ జీవనం: జాదవ్ పుండలిక్ రావు పాటిల్ మన భారత్, భైంసా: “జీవితాంతం శ్రమించి దేశ నిర్మాణంలో భాగమైన పీఎఫ్ పింఛన్దారులు గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించడం ప్రభుత్వ ధర్మం” అని ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ వినియోగదారుల సంఘం బైంసా డివిజన్ అధ్యక్షులు జాదవ్ పుండలిక్ రావు పాటిల్ స్పష్టం చేశారు. తక్కువ మొత్తంలో లభిస్తున్న పెన్షన్ కారణంగా వృద్ధులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పది పదులు...