Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైల్వేలో 3,058 ఉద్యోగాలు అప్లై చేశారా..?

ఇంటర్ అర్హతతో రైల్వేలో 3,058 ఉద్యోగాలు – ఈనెల 27 వరకే అవకాశం! మన భారత్, హైదరాబాద్: భారత రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మొత్తం 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ (NTPC-UG) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ అర్హతగల యువత ఈ అవకాశం కోల్పోకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఎవరెవరు దరఖాస్తు చేయొచ్చు? ఇంటర్మీడియట్ (10+2) అర్హత తప్పనిసరి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య...

Read Full Article

Share with friends