చేనేత కార్మికులకు న్యాయం చేయాలి: కాశీనాథ్
గాంధీనగర్ చేనేత కార్మికులకు న్యాయం చేయాలి: ఇండ్ల రిజిస్ట్రేషన్–సభ్యత్వం వెంటనే ఇవ్వాలంటూ టియుసిఐ డిమాండ్ మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ తాయమ్మ గుడిలో చేనేత కార్మికుల సాధారణ సమావేశం ఘనంగా జరిగింది. చేనేత కార్మిక సంఘం (TUCi) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వృత్తి ఆధారంగా జీవిస్తున్న కార్మికుల సమస్యలు, హక్కులు, సొసైటీ అన్యాయ నిర్ణయాలు ముఖ్యాంశాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె. కాశీనాథ్, చేనేత...