Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి

డ్రాయింగ్–టైలరింగ్–ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి డిసెంబర్ 5లోగా ఫీజు గడువు సైట్ bse.telangana.gov.in మన భారత్, ఆదిలాబాద్: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ మరియు హయ్యర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరులో నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) రాజేశ్వర్ వెల్లడించారు. ఈ కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు bse.telangana.gov.in...

Read Full Article

Share with friends