20 ఏళ్ల తర్వాత హోం శాఖ వదులుకున్న సీఎం
20 ఏళ్ల తర్వాత హోం శాఖ వదులుకున్న నితీశ్… బిహార్ క్యాబినెట్ కొత్త కేటాయింపులు డిప్యూటీ సీఎంకు కీలక బాధ్యతలు, నితీశ్ వద్ద సాధారణ పరిపాలన–విజిలెన్స్ మాత్రమే మన భారత్, బిహార్: బిహార్‌లో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్‌లో శాఖల కేటాయింపులు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాల పాటు తన వద్దే ఉంచుకున్న కీలకమైన హోమ్ శాఖను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈసారి వదులుకోవడం బిహార్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొత్త కూటమి సమీకరణల నేపథ్యంలో ఈ నిర్ణయం...