నేడు పిడిఎస్యూ మహాసభలు ప్రారంభం
నారాయణపేటలో పిడిఎస్యూ మహాసభలు ప్రారంభం విద్యార్థుల సమస్యలపై రెండు రోజుల చర్చలు, నాయకుల కీలక ప్రసంగాలు మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా పిడిఎస్యూ (PDSU) మూడవ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థి సమూహాలను పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎస్. సాయి కుమార్ పిలుపునిచ్చారు. నేడు, రేపు—రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సాయి...