ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక..
రాష్ట్రంలో భారీ ఐపీఎస్ బదిలీలు: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియామకం మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 32 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. మౌనిక ఇటీవల వరకు దేవరకొండ ఏఎస్పీగా, కాజల్ సింగ్ ఉట్నూర్ ఎన్డీపీవోగా విధులు నిర్వహించారు. వారి పనితీరు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర...