Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రసాయన శాస్త్రంలో శివకృష్ణకు పీ.హెచ్‌.డీ

రసాయన శాస్త్రంలో శివకృష్ణకు పీహెచ్‌డీ—గ్రీన్ క్రోమాటోగ్రఫీ పరిశోధనకు విశేష ప్రశంసలు మన భారత్, తెలంగాణ: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి శివకృష్ణ ముచ్చకాయల పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. ‘సెమీ-సాలిడ్, లిక్విడ్ డోసేజ్ ఫార్ములేషన్ల కోసం మల్టీవియారిట్ విధానాన్ని ఉపయోగించి గ్రీన్ క్రోమాటోగ్రాఫిక్ పద్ధతుల అభివృద్ధిపై చేసిన ఆయన పరిశోధన విద్యా వర్గాల్లో ప్రశంసలందుకుంది. ఈ అధ్యయనానికి మార్గదర్శకత్వం వహించిన గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ అసిస్టెంట్...

Read Full Article

Share with friends