Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్..

పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్: గ్రామాల రిజర్వేషన్లపై ఉత్కంఠ మన భారత్, తెలంగాణ: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ వేడెక్కింది.గతంలో అమలులో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావచ్చని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈసారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయడం, అలాగే రొటేషన్ పద్ధతిలో కేటగిరీల మార్పు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఒక కేటగిరీలో ఉన్న గ్రామాలకు ఈసారి...

Read Full Article

Share with friends