Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అపుడే పుట్టిన బిడ్డ మృతి… నగదు ఇచ్చి సర్దుబాటు?

 నిర్మల్‌లో దారుణం: ఆసుపత్రిలో నిర్లక్ష్యంతో పుట్టిన బిడ్డ మృతి… నగదు ఇచ్చి సర్దుబాటు? మన భారత్, నిర్మల్: జిల్లాలోని సారంగాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చించోలి(బి) గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవానికి కొద్దిసేపటికే జరిగిన నిర్లక్ష్యం అమాయక శిశువు ప్రాణం కోల్పోవడానికి కారణమైంది. పరిశీలనల ప్రకారం, శిశువును శుభ్రం చేస్తున్న సమయంలో ఆసుపత్రిలోని కబోర్డు అకస్మాత్తుగా పడిపోవడంతో బిడ్డ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కుటుంబ...

Read Full Article

Share with friends