Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇండ్లు

ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు: భారీ గృహ ప్రణాళికతో సీఎం చంద్రబాబు మన భారత్, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ప్రతి అర్హ కుటుంబానికి స్వంత గృహం అందించేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణంపై సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల్లో మొత్తం 17 లక్షల...

Read Full Article

Share with friends