Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

iBOMMA రవి విచారణలో సంచలనాలు..

iBOMMA రవి విచారణలో సంచలనాలు… క్రిప్టో పేమెంట్లు, కరీబియన్ ఆఫీసు, 20 మందితో ఆపరేషన్స్ మన భారత్, హైదరాబాద్: పిరేటెడ్ సినిమాల ప్రసారం కేసులో అరెస్ట్ అయిన iBOMMA రవి విచారణ రెండో రోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ క్రైమ్ పోలీసులు రవి కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయగా, పలు అంతర్జాతీయ లింకులు బయటపడ్డాయి. విచారణలో రవి తమిళ, హిందీ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు నేరుగా కొనుగోలు చేసినట్లు, ఆ కొనుగోలులకు క్రిప్టోకరెన్సీ ద్వారా...

Read Full Article

Share with friends