మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.10 వేల జరిమాన
ఆర్మూర్‌లో మద్యం మత్తులో డ్రైవింగ్… కోర్టు రూ.10,000 జరిమానా విధింపు మన భారత్, నిజామాబాద్ : ఆర్మూర్‌లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో స్థానిక కోర్టు భారీ జరిమానా విధించింది. నవంబర్ 19, 2025న జరిగిన ఈ ఘటనలో వి. మల్లేష్ నర్సింహ అనే వ్యక్తిని పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఆర్మూర్ స్పెషల్ జూడీషియల్ రెండవ తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై రూ.10,000...