అయ్యప్ప ఆలయానికి నూతన కమిటీ ఎన్నిక..
సుంకిడి అయ్యప్ప ఆలయానికి నూతన కమిటీ: ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గం మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని తలమడుగు మండలం సుంకిడి అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం కొత్త కార్యవర్గం ఎన్నికలు నిర్వహించగా, సభ్యులు ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు, భూదాత ముస్కు ముకుంద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్త బాధ్యుల పేర్లు ఖరారయ్యాయి. అధ్యక్షుడిగా పిడుగు సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సత్యం గౌడ్‌ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి తాంసి మాజీ సర్పంచ్...