Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సినిమా పైరసీకి చెక్ తప్పదు.! సీఎం రేవంత్ రెడ్డి

సినిమా పైరసీకి చెక్! ప్రత్యేక వింగ్‌పై ఆలోచనలో సీఎం రేవంత్ మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో సినిమాల పైరసీ రోజురోజుకూ ఆగ్రహం రేపుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. పైరసీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాలను అదుపులో పెట్టేందుకు సమగ్ర వ్యూహం అవసరమని సీఎం ఇప్పటికే పోలీసు శాఖకు స్పష్టమైన...

Read Full Article

Share with friends