వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ మెరుపు
వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ మెరుపు ఫైనల్లో ఏకపక్ష విజయం – భారత్‌కు ‘పసిడి’ పంచ్ మన భారత్, స్పోర్ట్స్: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభను నిరూపించారు. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో 51 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5-0 తేడాతో నిఖత్ ఏకపక్షంగా గెలిచి ప్రపంచ వేదికపై మరోసారి భారత జెండాను ఎగురవేశారు....