Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఈశాన్య–తెలంగాణ ఐక్యతకు నూతన ద్వారం మన భారత్: తెలంగాణ–ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ ప్రత్యేక భవనాలను...

Read Full Article

Share with friends