మన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..?
మన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ సమీపంలో..? ఎన్నికల సంఘం వేగవంతం చేసిన ఏర్పాట్లు మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమైంది. వారం రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాయి. డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 20 మధ్యగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో...