ఆర్మీలో అసిస్టెంట్ నర్సింగ్ ఉద్యోగానికి ఎంపిక..
అన్నయ్య ప్రోత్సాహం .. తల్లిదండ్రుల ఆశీర్వాదం… ఆర్మీలో అసిస్టెంట్ నర్సింగ్ ఉద్యోగం సాధించిన వంశీ వర్ధన్ మన భారత్, తాంసి: కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదని మరోసారి నిరూపించాడు తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన యువకుడు మాధగారి వంశీ వర్ధన్ గౌడ్. కుటుంబ ప్రోత్సాహం, స్వీయ పట్టుదల, నిరుత్సాహాన్ని జయించే జిజ్ఞాస—ఇవన్నీ కలిసి అతడిని ఆర్మీ ఉద్యోగం వరకు తీసుకెళ్లాయి. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో వంశీ వర్ధన్ ఆర్మీలో అసిస్టెంట్ నర్సింగ్ ఉద్యోగానికి ఎంపికై...