నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీం కీలక తీర్పు
నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ ఎఫ్ఐఆర్పై సుప్రీం కీలక తీర్పు రిజర్వ్ మన భారత్, హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రంగాన్ని కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసు మరోసారి న్యాయస్థానాల గడప తొక్కింది. “తాను నిర్దోషినని” వాదిస్తున్న ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిపై కఠిన శిక్ష విధించాలని కోరుతూ ఆమె తల్లి సరోజిని దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసుపై తుది తీర్పును apex కోర్టు రిజర్వ్ చేసింది. 💔...