ఆశ్రమ హైస్కూల్లో ఫోలిక్ ఆమ్ల మాత్రల పంపిణీ
ఆశ్రమ హైస్కూల్లో ఫోలిక్ ఆమ్ల మాత్రల పంపిణీ మన భారత్, తాంసి: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తాంసి ఆశ్రమ హైస్కూల్లో గురువారం ఫోలిక్ ఆమ్ల (Folic Acid) మాత్రలను పంపిణీ చేశారు. ప్రతి గురువారం మండలంలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, జూనియర్ కాలేజీల్లో ఈ మాత్రలు మింగించే కార్యక్రమం చేపట్టినట్లు తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ రాథోడ్ తులసీరామ్ వెల్లడించారు. వైద్య సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ఫోలిక్ ఆమ్ల మాత్రల ప్రాధాన్యం,...