Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హలో రైతన్న.. భోరజ్ ధర్నా విజయవంతం చేద్దాం

హలో రైతన్న.. భోరజ్ ధర్నా విజయవంతం చేద్దాం మన భారత్, తాంసి: తాంసి మండలంలో రైతుల సమస్యల పరిష్కారార్థం ఈ నెల 21న భోరజ్‌లో జరగబోయే ‘హలో రైతన్న చలో భోరజ్’ ధర్నాను ఘనవిజయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్ పిలుపునిచ్చారు. స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేసిన ఆయన, రైతుల కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఐ పత్తి కొనుగోళ్లు:...

Read Full Article

Share with friends