ఈ రోజు రాశీ ఫలితాలు చూద్దాం..
🌙 19-11-2025 – బుధవారం రాశిఫలాలు మన భారత్ ,రాశీ పొలాలు: 🔯 మేషం (Aries) వ్యాపార పెట్టుబడుల్లో పునరాలోచన అవసరం. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్య వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నతాధికారులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధువులతో దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. 🔯 వృషభం (Taurus) కుటుంబ సహకారంతో వ్యాపార విస్తరణ జరుగుతుంది. దూర బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో ఆశించిన పదవులు...