అవినీతి ఫిర్యాదులకు ఏసీబీ నే భరోసా..
అవినీతి ఫిర్యాదులకు ఏసీబీనే భరోసా ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో సంప్రదింపు వివరాలు విడుదల మన భారత్, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు పౌరులు చురుకుగా భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB) పిలుపునిచ్చింది. లంచాల డిమాండ్, అవినీతి చర్యలు, అక్రమ వ్యవహారాలపై తక్షణ చర్యలు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ సహా వాట్సాప్, ఇమెయిల్ సౌకర్యాలను ఏసీబీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి జిల్లాల వారీగా అధికారుల ఫోన్...