Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత స్పందన

‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత స్పందన మన భారత్, తాంసి: రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అఖిలపక్ష నాయకులు విస్తృతంగా పంపిణీ చేశారు. అనంతరం తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతుల హక్కుల కోసం ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సవర్గాం, పొచ్చర, వడ్డాడి, సుంకిడి, తాంసి,...

Read Full Article

Share with friends