Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం”

“సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం” – పెండ్లిమర్రి సభలో సీఎం చంద్రబాబు మన భారత్, కడప: సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన భారీ ప్రజాసభలో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేసి, వాటిని సూపర్ హిట్గా మార్చామని స్పష్టం చేశారు. తాను రైతు బిడ్డనని గుర్తుచేసుకున్న చంద్రబాబు, చిన్నప్పటి నుంచి తండ్రికి వ్యవసాయంలో తోడ్పడిన అనుభవం...

Read Full Article

Share with friends