Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారత్ కు ట్రంప్ కుమారుడు రాక..

భారత్ కు ట్రంప్ కుమారుడు రాక… ఉదయ్‌పూర్‌లో భారీ భద్రత మన భారత్, అంతర్జాతీయ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు , వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారత్ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక నగరం ఉదయ్‌పూర్ ఈ నెల 21, 22 తేదీల్లో ఇండో-అమెరికన్ జంట వివాహానికి ఆతిథ్యం ఇవ్వనుండగా, ఆ వేడుకలో భాగంగా ట్రంప్ జూనియర్ పాల్గొననున్నట్లు రాజస్థాన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. చరిత్రాత్మక జగ్ మందిర్...

Read Full Article

Share with friends