అనుమతుల్లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు..
అనుమతుల్లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బయలు బైల పాటి గణేష్ డిమాండ్ మన భారత్, మెదక్: నర్సాపూర్ పట్టణంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నేత బయలు బైల పాటి గణేష్ కోరారు. ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా సంబంధిత శాఖ అధికారులు ముఖ్యంగా ఎంఈవో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. గణేష్ పేర్కొన్నదాని ప్రకారం—అనుమతులులేని పాఠశాలలు నిర్మొహమాటంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, వాటి వివరాలను సేకరించి సమర్పించాలనే...