Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో కోటి మహిళలకు “కోటి” చీరలు:

తెలంగాణలో కోటి మహిళలకు కోటి చీరలు: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన భారీ సంకల్పం మన భారత్, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కోటి మహిళలకు–కోటి చీరలు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె...

Read Full Article

Share with friends