Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోదీ వాచ్ ప్రత్యేకత తెలుసా..?

మోదీ వాచ్ ప్రత్యేకత ఇదే: 1947 రూపాయి నాణెంతో తయారైన అరుదైన టైమ్‌పీస్ మన భారత్, న్యూ డిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతమైన రాజకీయ నాయకుడే కాకుండా, ప్రత్యేకమైన ఫ్యాషన్‌ సెన్స్‌ కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన ధరించే హాఫ్–స్లీవ్ కుర్తాలు, కళ్లజోడులు మాత్రమే కాకుండా… చేతికి కనిపించే వాచ్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మోదీ ధరించే ఈ ప్రత్యేక వాచ్‌లో 1947 నాటి ఒక రూపాయి నాణెం అమర్చబడింది....

Read Full Article

Share with friends