లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం..
లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు గ్రీన్ సిగ్నల్ మన భారత్, అమరావతి: లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన మలుపు తిరిగింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేయగా, విచారణలో ఇది ముఖ్యమైన దశగా భావిస్తున్నారు. సిట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం .. తిరుపతి రూరల్...