Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోట్ల మందిని నడిపించే శక్తి “సత్య సాయి బాబా”ది

“సత్యసాయి బోధనలు లక్షల మందికి దీపస్తంభం” – ప్రధాని మోదీ మన భారత్, పుట్టపర్తి: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తనకు భాగ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన మహోత్సవాల్లో పాల్గొన్న ఆయన, సత్యసాయి సందేశం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపించే శక్తి అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ — “విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా జీవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన ప్రేమ, సేవా బోధనలు...

Read Full Article

Share with friends