ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు
ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు మన భారత్, పుట్టపర్తి: సేవ, ప్రేమ, మనిషితనం అనే గొప్ప విలువలకు సత్యసాయి బాబా ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పుట్టపర్తిలో కొనసాగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ, “భూమిపై మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా చూసిన దైవస్వరూపం సత్యసాయి బాబానే. ఆయన చేసిన సేవలకు సాటి ఇంకెవరూ లేరు. ఆయన 1600...