అయ్యప్ప దీక్షలోనూ లంచం..
అయ్యప్ప దీక్షలోనూ లంచం.. సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్‌పై ఏసీబీ వల మన భారత్, హైదరాబాద్: ధార్మిక దీక్షలో ఉన్నా అవినీతి మాత్రం తగ్గదనే మరో ఉదంతం హైదరాబాద్‌లో బయటపడింది. సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ కలసి రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అయ్యప్ప దీక్షలో ఉండి కూడా లంచం తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీక్షలో ఉన్నా.. అవినీతి మాత్రం తగ్గలేదు ఏసీబీ అధికారులు...