Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“పత్తి రైతుల పరిస్థితి చరిత్రలో లేనంత దారుణం

“పత్తి రైతుల పరిస్థితి చరిత్రలో లేనంత దారుణం” – ఆదిలాబాద్‌లో రైతుల వర్యాంతాలు విన్న కేటీఆర్ మన భారత్, ఆదిలాబాద్: పత్తి, సోయాబీన్ రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. మార్కెట్ యార్డుకు చేరుకుని రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విని, ప్రస్తుత ప్రభుత్వాల నిర్వాకాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల బాధలు హద్దు మీరిస్తున్నాయి – కేటీఆర్ కేటీఆర్ పర్యటన సందర్భంగా రైతులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను...

Read Full Article

Share with friends