Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వికసిత్ భారత్ లక్ష్యాల్లో తెలంగాణ కీలకం..

వికసిత్ భారత్ లక్ష్యాల్లో తెలంగాణ కీలకం – రాష్ట్ర ప్రగతికి కేంద్రం సంపూర్ణ సహకారం కావాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి మన భారత్, హైదరాబాద్: ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగే ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రం కూడా ముఖ్యపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రాంతీయ పట్టణాభివృద్ధి సదస్సులో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలతో...

Read Full Article

Share with friends